world bank's latest report says that india is accounted for 80 percent of those who become poor during covid 19 in 2020 | కోవిడ్ మహమ్మారి 2020లో ప్రపంచాన్ని ఎలా కుదిపేసిందో చూశాం. కోవిడ్ కారణంగా భారత్ తో పాటు అనేక దేశాలు విలవిల్లాడాయి. అయితే అతి కొద్ది సమయంలోనే కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి.

#india
#covid19
#poor
#IMF
#worldbank
#report